RSS

Yeh raat bheegi bheegi ... నాకు ఇష్టమైన హిందీ పాటలు

ఇంట్లో నానతో కలిసి నేనొక్కదాన్నే హిందీ సినిమాలు చూసే దాన్ని.
మా అక్కవాళ్ళు,అన్నయ్య అందరు మాకు హిందీ సినిమాలు అంత ఇష్టం లేదు అనే వాళ్ళు.
అప్పుడు నాన్న నన్ను రమ్మని తీసుకెళ్ళేవారు.
ఇక్కడ నేను పోస్ట్ చేసిన పాటలన్నీ మా నానతో కలిసి చూసిన సినిమాల్లో పాటలే.
పాటలని చిన్న సౌండ్ తో వినటం నాకు చాలా ఇష్టం.
ఇప్పటి హీరోయిన్ లకి ఉన్నంత మేకప్ లు లేకపోయినా అప్పటి హీరోయిన్లు సహజమైన అందంతో
చాలా బాగుండె వాళ్ళు.


Pyar Hua Ikarar Hua Hai




Lag Ja Gale Ke Phir
Yeh Haseen Raat Ho Na Ho




Yeh raat bheegi bheegi
Choori Choori




Aaja Sanam Madhur
Chandni Mein Hum




  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

4 వ్యాఖ్యలు:

మాలా కుమార్ said...

అబ్బో ఈ పాటలన్నీ నాకు చాలా ఇష్టం . నర్గిస్ చాలా చక్కగా వుంటుంది .

నాని.నామాల said...

Thankyou మాలా కుమార్ గారూ
నాకు కూడా ఈ పాటలన్నీ చాలా ఇష్టమండీ..
ఇంకా చాలా వున్నాయి అప్పటి మంచిమంఛి పాటలు నాకు ఇష్టమైనవి..

రాజ్యలక్ష్మి.N said...

నాని గారు ఈ పాటలు నాకు కూడా చాలా ఇష్టం..
మీ పోస్ట్ చూడగానే నాకు కూడా ఈ పాటలు
నా బ్లాగ్ లో పోస్ట్ చేయాలని అనిపించింది.
నా బ్లాగ్ లో నేను పోస్ట్ చేసిన
ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆడియో సాంగ్స్ చూడండి.

Thankyou..

http://raji-rajiworld.blogspot.com/2012/01/blog-post_2829.html

నాని.నామాల said...

నేను పెట్టిన పాటలు చూసి మీరు తయారు చేసిన
మీ ప్లే లిస్ట్ ఇంకా బాగుందండీ..
ఇన్ని ఆనాటి మధురమైన మంచి పాటలను
ఒకేచోట వినే అవకాశం కల్పించినందుకు
చాలా థాంక్స్ రాజి గారూ

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...