RSS

నూతన సంవత్సర శుభాకాంక్షలు..

ఇన్ని సంవత్సరాలలో వెలుగు నీడలు ఎన్నో వచ్చినా మా వారు,నా పిల్లలు నాకందించిన సహకారంతో ముందుకు సాగుతున్న నా జీవనగమనంలో..

ఎన్నో సంతోషకరమైన విషయాలను మా కుటుంబంలోకి తీసుకువచ్చిన 2011 కి ఇంకొన్ని గంటల్లో వీడ్కోలు చెప్పబోతు 2012 కు స్వాగతం చెబుతూ మరెన్నో సంతోషకర సంగతులను ఆహ్వానిస్తూ మా కుటుంబం అంతటికి మంచి విజయాలు అందించాలని కోరుకుంటున్నాను..మా బందువులకు,మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో..
మీ నాని..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

12 వ్యాఖ్యలు:

రాజ్యలక్ష్మి.N said...

Wish You A Happy New Year "నాని" gaaru.

సుభ/subha said...

Happy New Year andii..

జయ said...

మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నాని.నామాల said...

raji garu Thankyou
Happy New Year

నాని.నామాల said...

మాలా కుమార్ garu Thankyou
Happy New Year

నాని.నామాల said...

సుభ/subha garu Thankyou
Happy New Year

నాని.నామాల said...

జయ గారూ మీకు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కాయల నాగేంద్ర said...

మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు !

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

♛ ప్రిన్స్ ♛ said...

!! నాని !! గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు

PALERU said...

naani గారు,,

నూతన సంవత్సర సుభాకంక్షలండి......

నాని.నామాల said...

కాయల నాగేంద్ర గారు
బులుసు సుబ్రహ్మణ్యం గారు
తెలుగు పాటలు గారు
raf raafsun గారు

థాంక్సండీ..
మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...