నాకు బాగా గుర్తు వచ్చిన టైం అంటే నాకు ఏడు సం. ఒకరోజు నేను స్కూల్ నుంచి వచ్చే సరికి మా ఇంటిలో కొత్త మనుషులు హడావిడి .తరువాత కొన్నిరోజులకి తెలిసినది ఆ హడావుడి మా పేద్ద అక్క పెళ్లి అని .మా అందరికి కొత్తబట్టలు అక్కకి నగలు తీసుకున్నారు .పెళ్లి రోజు కన్నా వారం ముందుగా మా ఇంటికి మా పెదనాన్న ,వాళ్ళ పిల్లలు ఇంకా ఇతరులు వచ్చారు .పెద్ధవాల్లంత ఒక దగ్గిర పిల్లలంతా ఒక దగ్గిర చేరి బాగా అల్లరి చేసిన గుర్తు .పెల్లిరోజున అక్కని బావగారిని పల్లకిలో ఉరేగిచ్చారు .సాయంత్రం పందిట్లో మేజువాణి అంటే డాన్సర్స్ ని తీసుకువచారు.ఈ విధంగా అక్క పెళ్లి చాలా బాగా జరిగింది.
అక్క పెళ్లి
9:55 AM |
లేబుళ్లు:
అక్క పెళ్లి
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు:
Post a Comment